Tue Mar 17 2026 11:26:33 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా… మరణాలు కూడా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. పది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. పది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. పది మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,018కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 396 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,328 ఉన్నాయిి. కరోనా బారిన పడి 27,295 మంది కోలుకున్నారు. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 788 కరోనాకేసులు నమోదయ్యాయి.
Next Story