Sat Mar 21 2026 10:12:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా.. పెరుగుతున్న కేసులు
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1,20,166కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 808 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 89,350గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 30,008 ఉన్నాయి. హైదరాబాద్ లో 432 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story