Tue Mar 17 2026 05:26:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణగా తెలంగాణలో 788 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 27,600 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 86,095 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో 449 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story