Tue Mar 17 2026 07:22:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పరీక్షలు తక్కువ.. కేసులు ఎక్కువ.. ఆగడం లేదు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజులో 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజులో 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈ ఒక్కరోజులో 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475 కు చేరకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 665 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,736 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 63,074 గా ఉంది. హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజులో 298 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,89,150 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story