Tue Mar 24 2026 23:39:36 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కేసులు.. మరణాల సంఖ్య?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 80 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 80 మంది కరోనా కారణంగా మృతి చెందారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 80 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,525కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనాతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా బారిన పడి 2,116 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 87,773గా ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 45,636గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 25 లక్షల కరోనా టెస్టులు నిర్వహించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story