Tue Mar 24 2026 22:00:10 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వామ్మో ఏపీలో పెరుగుతున్న కేసులు.. మరణాలు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 10,820 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,860 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 2,036 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 87, 112 ఉన్నాయి. 38,712 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story