Tue Mar 24 2026 05:07:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా… దేశంలోనే రికార్డు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,281 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 69,234 యాక్టివ్ కేసులున్నాయి. 57,147 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్కరోజులో ఇంతపెద్ద సంఖ్య లో కేసులు నమోదు కావడం దేశంలోనే రికార్డుగా చెబుతున్నారు.
Next Story