Tue Mar 24 2026 02:17:51 GMT+0530 (India Standard Time)
ఏపీలో ఆగని కరోనా.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ లో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ లో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ లో 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది చనిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖయ 1,07,402 గా ఉంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా బారిన పడి 1,148 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 56,509 ఉన్నాయి. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 49,745 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story