Mon Mar 23 2026 07:37:28 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వామ్మో.. ఏపీలో ఆగని కరోనా… రికార్డు స్థాయిలో మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 2,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 42 మంది కరోనా కారణంగా చనిపోయారు. దంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 2,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 42 మంది కరోనా కారణంగా చనిపోయారు. దంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 2,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 42 మంది కరోనా కారణంగా చనిపోయారు. దంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40646కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా కారణంగా 534 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యాక్టివ్ కేసులు 19814 ఉన్నాయి. 20, 298 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story