Thu Mar 26 2026 16:04:09 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా… పదివేలకు తగ్గకుండా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయ.ి 75 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయ.ి 75 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయ.ి 75 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,65,730కి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 4,200 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 1,03,701 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుడిన ిఇప్పటి వరకూ 3,57,829 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story