Thu Mar 26 2026 08:24:00 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా .. ఈరోజు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 10,548 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది కరోనాతో మరణించారు. దీతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,164కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,796 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 97,681 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో 3,21,687గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story