Thu Mar 26 2026 03:31:50 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. ఈరోజు కూడా పదివేలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 3,541 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 92,208 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 2,82,760 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story