Wed Mar 25 2026 18:11:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల…. ఆగని కరోనా వైరస్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 9,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 91 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,940కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 3,092కు చేరుకుంది. ప్రస్తుతం ఆందధ్ప్రేదశ్ లో 87,803 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 2,44,045 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story