Wed Mar 25 2026 12:30:37 GMT+0530 (India Standard Time)
ఏపీలో కరోనా కేసులు మూడు లక్షలు దాటేశాయ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 9,652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 88 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261 చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 2,820 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 85,130 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ కోలుకుని 2,18,311 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story