Tue Mar 24 2026 17:10:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనా.. రెండు లక్షలకు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు 10, 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు 10, 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు 10, 328 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజు 72 మంది మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 1,96,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 1,753 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 82,166 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,96,789గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story