Tue Mar 17 2026 09:15:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణను వదలని కరోనా..ఒక్కరోజులోనే పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా తెలంగాణలో 1,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా తెలంగాణలో 1,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా తెలంగాణలో 1,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో 62,703 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 519 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 16,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లోనే 586 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story