Tue May 07 2024 10:47:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా.. ఈరోజు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 1,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 1,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 1,802 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,771 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 895 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 31,635 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story