Tue Mar 17 2026 03:36:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. ఈఒక్కరోజే
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,969 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 886 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 32,553 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,07,530 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో 325 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణవైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story