Tue Mar 17 2026 03:36:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. మరణాలు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,884 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 866 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 32,994 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణలో ఇప్పటి వరకూ 1,02, 224 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story