Tue Mar 17 2026 05:23:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఆగని కరోనా… గ్రామీణ ప్రాంతాల్లోనే?
తెలంగాణలో లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణలో లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణలో లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,406 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 856 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,537 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణలో లో ఇప్పటి వరకూ 1,13, 000 డిశ్చార్జ్ అయ్యారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వైరస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story