Sat Mar 21 2026 10:10:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 2,924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణంచారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా [more]
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 2,924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణంచారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా [more]

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 2,924 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణంచారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,090 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 818 మంది మరణించారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకుని 90,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులున్నాయి. హైదరాబాద్ లో 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story