Tue Mar 17 2026 07:24:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు .. 80 వేలు దాటేసి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పది మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 637 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 22,528 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 5,78,586కు చేరుకుంది. హైదరాబాద్ లో కొత్తగా 386 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story