Wed Feb 04 2026 01:52:17 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో ఆగని కరోనా.. పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజే 269 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 192 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 2,412 మంది కరోనా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. 3,071 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story