Tue Mar 17 2026 03:19:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,844 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 996 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,401 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,31,447 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story