Tue Mar 17 2026 03:37:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణను వదలని కరోనా.. ఈరోజు కూడా?
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,57,096 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 961 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 31,607 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,24, 258 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story