Tue Mar 17 2026 05:23:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో తగ్గుతున్నాయి.. జిల్లాల్లో పెరుగుతున్నాయి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణలో 836 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకుని 95,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 31,699 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 347 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story