Tue Mar 17 2026 01:55:24 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో ఏమాత్రం తగ్గని కరోనా కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,033 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,573 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,39,700 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story