Tue Mar 17 2026 03:17:53 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కరుణ చూపని కరోనా.. ఈరోజు కూడా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,016 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,673 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,35,357 డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 314 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

