Tue Mar 17 2026 03:17:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గని కరోనా.. మళ్లీ పెరుగుతున్న కేసులు
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏ మాాత్రం తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ లో 2,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,60,571 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 984 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 30,400 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,29,187 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story