Tue Mar 17 2026 07:18:03 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. రోజకు రెండు వేల కేసులు నమోదవుతుండగా నేడు 1,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. రోజకు రెండు వేల కేసులు నమోదవుతుండగా నేడు 1,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. రోజకు రెండు వేల కేసులు నమోదవుతుండగా నేడు 1,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది మరణింాచరు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 674 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 23,438 ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ తెలంగాణలో 64,284 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ లో 356 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story