Tue Mar 17 2026 03:39:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణతో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,163 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 906 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 31,670 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,12,587 డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story