Tue Mar 17 2026 00:13:19 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో బాగా తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 1,718 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,97,327 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,153 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 28,328 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,67,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story