Mon May 06 2024 01:43:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కరోనా అప్ డేట్ ఇదే
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా తెలంగాణ లో 2,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,116 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 29,477 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,58,690మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 283 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story