Tue Mar 17 2026 07:17:45 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. ఈరోజు అత్యల్పంగా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఈరోజు 894 కరోనా పాజటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకూ [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఈరోజు 894 కరోనా పాజటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకూ [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తాజాగా ఈరోజు 894 కరోనా పాజటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. పది మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా బారిన పడి వారి సంఖ్య 92,255 కు పెరిగింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 703 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 70,132 గా ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,420గా ఉంది. హైదరాబాద్ లో 147 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శఆఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story