Wed May 08 2024 20:50:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణకు ఊరట…తగ్గుతున్న కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. తాజాగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,660కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా 551 మంది మరణించారు. కాగా కరోనా నుంచి కోలుకుని 48,609 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదయిన కేసుల్లో 273 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story