Sun May 05 2024 01:18:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో కరోనా బాగా తగ్గుతోంది
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణ లో 1,378 కరోనా పాజిటివ్ కేసులు [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణ లో 1,378 కరోనా పాజిటివ్ కేసులు [more]
తెలంగాణ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజుకు రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణ లో 1,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,211 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,107 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 29,673 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 1,56,431మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 234 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story