Sun Mar 22 2026 02:44:42 GMT+0530 (India Standard Time)
కేరళలో విజృంభిస్తున్న కరోనా..
కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కవవుతోంది. నిన్న ఒక్కరోజే 3,254 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. పదిహేను మంది వైరస్ బారిన పడి మరణించారు. [more]
కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కవవుతోంది. నిన్న ఒక్కరోజే 3,254 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. పదిహేను మంది వైరస్ బారిన పడి మరణించారు. [more]

కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కవవుతోంది. నిన్న ఒక్కరోజే 3,254 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. పదిహేను మంది వైరస్ బారిన పడి మరణించారు. దీంతో కేరళ రాష్ట్రం నుంచి వచ్చే వారికి ఇప్పటికే కర్ణాటకలో్ వైద్య పరీక్షలను నిర్వహిస్తుంది. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసినా స్పందన లేదు. ఇప్పటికీ కేరళలో దాదాపు యాభై వేల కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Next Story