Thu Mar 19 2026 14:19:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రికవరీ రేటు బాగా పెరిగింది
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 43,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 508 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 43,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 508 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 43,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 508 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,90,322 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,20,010 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,10,803 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 72,59,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story