Tue Mar 17 2026 03:00:25 GMT+0530 (India Standard Time)
భారత్ లో నిలకడగానే కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 191 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 191 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 191 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,000 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,51,918 మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,13,027 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,01, 62,738కోట్ల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story