Tue Mar 17 2026 08:44:50 GMT+0530 (India Standard Time)
భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 36,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 36,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 36,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 501 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,99,413 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,38,122 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,28,644 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 89,32,647 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story