Tue Mar 17 2026 08:40:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 485 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 485 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 41,322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 485 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,51,109 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,36,200 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,54,940 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 87,59,969 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story