Tue Mar 17 2026 10:45:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 524 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 524 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 44,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 524 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,66,706 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,35,223 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,52,344 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 86,79,138 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story