Tue Mar 17 2026 10:45:08 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో కరోనా కారణంగా పెరుగుతున్న మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 46,232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 564 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 46,232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 564 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 46,232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 564 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,50,597 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,32,726 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,39,747యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 84,78,124 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story