Tue Mar 17 2026 16:40:54 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో డెబ్భయి లక్షలు దాటేశాయ్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 918 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 918 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా భారత్ లో 74,383 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 918 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,53,807 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,08,334 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 8,67,496 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 60,77,997 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story