Tue Mar 17 2026 12:30:10 GMT+0530 (India Standard Time)
భారత్ లో కొనసాగుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 547 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 547 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,263 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 547 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87,28,180 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,28,668 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,84,547 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 81,15,580 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story