Tue Mar 17 2026 12:30:11 GMT+0530 (India Standard Time)
భారత్ లో కొనసాగుతున్న కరోనా.. ఈ ఒక్కరోజే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 512 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 512 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. తాజాగా భారత్ లో 44,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 512 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,011 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,27,571 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 4,94,657 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 80,13,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story