Tue Mar 17 2026 04:44:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రికార్డు స్థాయిలో తగ్గుతున్న కరోనా
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనాతో మరణించారు.. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనాతో మరణించారు.. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 18,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 279 మంది కరోనాతో మరణించారు.. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,187,850 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,47,622 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,78,690 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 97,61,538మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
Next Story