Tue Mar 17 2026 04:44:02 GMT+0530 (India Standard Time)
భారత్ లో బాగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 16, 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 161 మంది కరోనాతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 16, 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 161 మంది కరోనాతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 16, 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 161 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,47,639 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,51,160 మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,22,526 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,00,92,909 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story