Wed Mar 18 2026 03:48:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రికార్డులు బ్రేక్ చేస్తున్న కరోనా.. మరణాలు.. కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 740 మంది మృతి [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 740 మంది మృతి [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 49,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 740 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 12,87,945కు చేరుకుంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 30,601 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ 8.17 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. 4.40 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story