Wed Mar 18 2026 03:48:30 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు… మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 45,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1120 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 45,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1120 మంది మృతి చెందారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 45,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1120 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38 ,635కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటివరకూ భారత్ లో మృతి చెందిన వారి సంఖ్య 29,861కు చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో 4.26 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 7.82 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story